హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు
హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు చేవెళ్ల పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం 12వ వార్డు కౌన్సిలర్ మనిషా అనంత రెడ్డి వార్డు ఆఫీసర్ చంద్రకాంత్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కౌన్సిలర్, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. … Read more