ఓడినా మనసు- గెలిచిన నాయకత్వం…
తాను ఓడిన ఓటమిని బాధగా కాకుండా బాధ్యతగా మలుచుకుని గుండెల్లో నిశ్శబ్దాన్ని దాచుకుని, ప్రజల పట్ల ప్రేమను వెలిగిస్తూ… తనను ఓడించిన వారినే తనవారిగా భావించి ముందుకు సాగుతూ.. దాహంతో ఎదురు చూసే జనానికి ప్రాణదారగా మారి మంచినీటి అమృతాన్ని అందిస్తున్న సేవామూర్తి.. మనసున్న నాయకులు జూకన్నగారి స్వాతి శ్రీకాంత్ రెడ్డి…
ఈ సేవాస్ఫూర్తిని అభినందిస్తూ ప్రజలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు…