మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

Spread the love

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

హైదరాబాద్ : నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని ని సంప్రదించగా వారు రాష్ట్ర శాసన సభాపతి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC ను మంజూరు చేశారు.సంబంధిత ప్రపోజల్ LOC ని గురు వారం భీమ్ భరత్ గారి నివాసంలో వారికి అందచేశారు.మంచి వైద్యం అంది, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Comment