జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration)

Spread the love

https://se.census.gov.in

 

*❍ జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration) – 2027..*

 

*✦ తేదీలు: ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు…..*

 

*▪ఇప్పుడు ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది! ఈ అవకాశాన్ని వినియోగించుకుని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.*

 

*● స్టెప్ బై స్టెప్ విధానం:*

 

* *1 ఈ లింక్ ఓపెన్ చేయండి 🔗 https://se.census.gov.in*

 

* *2 Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.*

 

* *3 Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.*

 

* *4 ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.*

 

* *5 మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.*

 

* *6 మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయండి. 📍*

 

* *7 ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా చెక్ చేసి Submit చేయండి.*

 

* *8 Submit చేసిన తరువాత H తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచండి.*

 

* *9 మే 11 తరువాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE ID చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారు.*

 

*◉ మన బాధ్యత – మన సమాచారం*

 

*◉ స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకుందాం!*

 

#

Leave a Comment