పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు
చేవెళ్ళ’
చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని సంస్కృతి స్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల మౌనం పాటించి వారి త్యాగస్ఫూర్తిని స్మరించారు.