ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉండేవాడు. భర్త బతికి ఉండటం కంటే చనిపోతేనే తాను సంతోషంగా ఉంటానని భావించిన భార్య.. తన భర్త పేరున రూ. 66 లక్షల బీమా చేయించింది. దీంతో ఈ నెల 2న మరో నలుగురితో కలిసి భార్య ప్రశాంతి అతనికి బాగా మద్యం తాగించి.. మద్యం … Read more