ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య   ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉండేవాడు. భర్త బతికి ఉండటం కంటే చనిపోతేనే తాను సంతోషంగా ఉంటానని భావించిన భార్య‌.. త‌న‌ భర్త పేరున రూ. 66 లక్షల బీమా చేయించింది.   దీంతో ఈ నెల 2న మరో నలుగురితో కలిసి భార్య ప్రశాంతి అతనికి బాగా మద్యం తాగించి.. మద్యం … Read more

హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు

హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు చేవెళ్ల పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం 12వ వార్డు కౌన్సిలర్ మనిషా అనంత రెడ్డి వార్డు ఆఫీసర్ చంద్రకాంత్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కౌన్సిలర్, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. … Read more

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈసీ

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈస   _హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 : మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది._   _అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది._   _ప్రైవేట్‌ పరిశ్రమలకు కూడా ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎస్‌ఈసీ సూచించింది. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హకు వినియోగించుకోవాలనే … Read more

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు*

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్లు, చెట్లను నరకడం, ప్రైవేట్ … Read more

మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.

*చేవెళ్ళ మునిసిపాలిటీ-*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.   *Note – ఓటరు స్లిప్ (Voter Slip) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.*   *(“ https://tsec.gov.in/voterSlipUlb.do ”)*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు మీ వద్ద ఉండవలసిన అతి ముఖ్యమైన పత్రం ఓటరు గుర్తింపు కార్డు (Voter ID). అయితే, ఒకవేళ మీ దగ్గర ఓటరు కార్డు లేకపోయినా, ఈ క్రింది పత్రాలలో ఏదో ఒకటి చూపించి మీరు … Read more

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు..

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై రూ.2,070 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350.. 10 గ్రాములపై రూ.1,900 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650.. కిలోకు రూ.20 వేలు తగ్గి రూ.2,80,000కి చేరిన వెండి ధర.

బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ఆనంద్

ప్రజల సేవే నా బాధ్యత : కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి

ప్రజల సేవే నా బాధ్యత : కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి చేవెళ్ళ: 5వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన రాజకీయ ప్రయాణంలో ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. వార్డులో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పని చేస్తానని అన్నారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి … Read more