తెలంగాణలో మందు బాబులకు షాక్

Spread the love

*తెలంగాణలో మందు బాబులకు షాక్*

 

సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన

 

ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం

 

ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

Leave a Comment