చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం
చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి సౌజన్యంతో చేవెళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని మొత్తం 360 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పరీక్షల సందర్భంగా 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని … Read more