ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Spread the love

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సెషన్స్

ఇప్పటికే శాఖల వారీగా పూర్తైన సీఎస్ సమీక్షలు

త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం

మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు

Leave a Comment