చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం

చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి సౌజన్యంతో చేవెళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని మొత్తం 360 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పరీక్షల సందర్భంగా 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని … Read more

ఓడినా మనసు- గెలిచిన నాయకత్వం…

ఓడినా మనసు- గెలిచిన నాయకత్వం… తాను ఓడిన ఓటమిని బాధగా కాకుండా బాధ్యతగా మలుచుకుని గుండెల్లో నిశ్శబ్దాన్ని దాచుకుని, ప్రజల పట్ల ప్రేమను వెలిగిస్తూ… తనను ఓడించిన వారినే తనవారిగా భావించి ముందుకు సాగుతూ.. దాహంతో ఎదురు చూసే జనానికి ప్రాణదారగా మారి మంచినీటి అమృతాన్ని అందిస్తున్న సేవామూర్తి.. మనసున్న నాయకులు జూకన్నగారి స్వాతి శ్రీకాంత్ రెడ్డి… ఈ సేవాస్ఫూర్తిని అభినందిస్తూ ప్రజలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు…

చేవెళ్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం..

చేవెళ్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం.. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేవెళ్ల, ఫిబ్రవరి 26 (): తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు చిరాగ్ ప్రజిత్ గౌడ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు చేవెళ్లలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో … Read more

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం: 26-02-2026 🍁🍁🍁🍁🍁 👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 👉 ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు 👉 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది 👉 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది 👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది 👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035 👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన … Read more

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, 10వ వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, 12వ వార్డు కౌన్సిలర్ అతెళ్లి మనీషా అనంత్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే రత్నం, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌ వెంకటేశం, మేనేజరు నరేందర్ తో పాటు చేవెళ్ల … Read more

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు.

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు,వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఫేస్బుక్ ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్నా మృగాలు ప్రేమ పేరుతో వంచన గూర్చేస్తున్నా అన్నారు వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న చిన్నారుల ఇంకా దాడులకు గురవుతున్నారని ఇలాంటి పోకిరిల … Read more

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు చేవెళ్ళ’ చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని సంస్కృతి స్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల మౌనం పాటించి వారి త్యాగస్ఫూర్తిని స్మరించారు.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సెషన్స్ ఇప్పటికే శాఖల వారీగా పూర్తైన సీఎస్ సమీక్షలు త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు

కేసారం రైతుల ఆవేదన

కేసారం రైతుల ఆవేదన: రహదారి విస్తరణతో పొలాల్లోకి చేరుతున్న వరద నీరు చేవెళ్ల, ఫిబ్రవరి 06: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి (NH-163) విస్తరణ పనులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేసారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 112, 114, 116 లో సాగు చేసుకుంటున్న రైతులు తమ పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు పెరిగిన రోడ్డు.. మునుగుతున్న పంటలు ప్రస్తుతం జరుగుతున్న … Read more