ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు.

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు,వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఫేస్బుక్ ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్నా మృగాలు ప్రేమ పేరుతో వంచన గూర్చేస్తున్నా అన్నారు వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న చిన్నారుల ఇంకా దాడులకు గురవుతున్నారని ఇలాంటి పోకిరిల … Read more

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు చేవెళ్ళ’ చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని సంస్కృతి స్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల మౌనం పాటించి వారి త్యాగస్ఫూర్తిని స్మరించారు.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సెషన్స్ ఇప్పటికే శాఖల వారీగా పూర్తైన సీఎస్ సమీక్షలు త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు

కేసారం రైతుల ఆవేదన

కేసారం రైతుల ఆవేదన: రహదారి విస్తరణతో పొలాల్లోకి చేరుతున్న వరద నీరు చేవెళ్ల, ఫిబ్రవరి 06: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి (NH-163) విస్తరణ పనులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేసారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 112, 114, 116 లో సాగు చేసుకుంటున్న రైతులు తమ పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు పెరిగిన రోడ్డు.. మునుగుతున్న పంటలు ప్రస్తుతం జరుగుతున్న … Read more

బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ఆనంద్

బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 8 వ (పామెన) వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి చాకలి గూడెం పాండు

బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 18 వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి దండు లతా గౌరీ సత్తి…

11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్

*సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ- ఫారం స్వీకరణ*   – 11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్   చేవెళ్ళ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీ – ఫారం అందుకోవడం గర్వకారణమని ఎండి జాహేద్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ-ఫారం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించి 11వ … Read more

చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్

📰 *చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్*   చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సభ్యుడిగా బీ. రాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా *పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు బీ-ఫారాన్ని అధికారికంగా అందజేశారు.*   ఈ కార్యక్రమం *_రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ (అడ్వకేట్) గారి నేతృత్వంలో నిర్వహించబడింది. అలాగే … Read more