మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు*
మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్లు, చెట్లను నరకడం, ప్రైవేట్ … Read more