బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి
*బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి* చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ఆనంద్