తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం

Spread the love

#తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం ఉంది.ఇది గంటలోపు దర్శనం పూర్తి అవుతుంది..

 

ID PROOFS :

1. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఉండాలి..

2. పిల్లలు సంవత్సరం లోపల ఉన్నట్లు Date of Birth Certificate ఉండాలి..

3. బేబీ అన్నయ్య & అక్క ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి.

 

ఎటువంటి దర్శనం టిక్కెట్లు అవసరం లేదు..భక్తులు గమనించగలరు. ఇది పూర్తిగా ఉచితం.

 

ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.. సుపధం ద్వారా దర్శనం ఉంటుంది.

Leave a Comment