బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ఆనంద్

బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 8 వ (పామెన) వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి చాకలి గూడెం పాండు

బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 18 వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి దండు లతా గౌరీ సత్తి…

11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్

*సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ- ఫారం స్వీకరణ*   – 11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్   చేవెళ్ళ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీ – ఫారం అందుకోవడం గర్వకారణమని ఎండి జాహేద్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ-ఫారం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించి 11వ … Read more

చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్

📰 *చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డులో TRP అభ్యర్థిగా బీ. రాజు నామినేషన్*   చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సభ్యుడిగా బీ. రాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా *పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు బీ-ఫారాన్ని అధికారికంగా అందజేశారు.*   ఈ కార్యక్రమం *_రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ (అడ్వకేట్) గారి నేతృత్వంలో నిర్వహించబడింది. అలాగే … Read more

బీ..ఫామ్ అందుకున్న 14 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

బీ..ఫామ్ అందుకున్న 14 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 14 వ (చేవెళ్ల) వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలారి యాదయ్య

పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్

పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ చేవెళ్ల : సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. చేవెళ్లలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ… పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాలవారు సోదరభావంతో మెలగాలని సూచించారు. పౌర హక్కులపై … Read more

అజిత్ పవార్ విమాన ప్రమాదం

బారామతిలో ఘోర విమాన ప్రమాదం – అజిత్ పవార్ కన్నుమూత? ముఖ్యాంశాలు: ప్రమాద ఘటన: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ (Learjet 45) బారామతి విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. విషాదం: ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు మరియు సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు సమాచారం. ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలు: ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ … Read more

ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను

ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది. GST పరిహార సెస్‌కు బదులుగా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసినట్లు సమాచారం. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.., వర్తించే GST రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రతా … Read more

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం సమ్మక్క సారలమ్మ‌ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి తన భార్య, బిడ్డతో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గద్దె వద్ద నుండి ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఉద్రిక్తత పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి