ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

Spread the love

ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం భాధితులను ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసిన RSI లు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్

భాధితులు ఏసీబీ ని ఆశ్రహించడం తో ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

Leave a Comment