తేదీ:09:03:2026
కేసముద్రం మున్సిపాలిటీ
పోలేపాక ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
కేసముద్రం మున్సిపాలిటీ చెందిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక నాగరాజు గారి తండ్రి పోలేపాక ఎల్లయ్య గారి దశదినకర్మకి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా నాయకులు, కేసముద్రం మండల ముఖ్య నాయకులు,పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…