తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఇబ్రహీంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ జాహేద్ చేవెళ్ల మండల నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్డు ల స్థాయి రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలంగా నిలబెట్టే దిశగా కృషి చేయాలని ఆమె దిశానిర్దేశం చేసినట్లు చేశారు.