11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్
*సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ- ఫారం స్వీకరణ* – 11వ వార్డులో గెలుపు ఖాయం… ప్రజల మద్దతు సంపూర్ణం : ఎండి జాహేద్ చేవెళ్ళ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీ – ఫారం అందుకోవడం గర్వకారణమని ఎండి జాహేద్ అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీ-ఫారం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించి 11వ … Read more